తల్లికి వందనం అర్హతకు సంబంధించి ముఖ్యంగా “ధృవీకరణ స్థితి” కాలమ్‌ను పరిశీలించండి.
అక్కడ “ satisfied ” అని ఉంటే ఆ విద్యార్థి 2026-27 తల్లికి వందనం పథకానికి అర్హుడు/అర్హురాలు అని అర్థం.
వివరాల్లో తప్పులు ఉంటే వెంటనే సంబంధిత సచివాలయం లో సరిచేయించు కోవాల్సి ఉంటుంది.
Check Your Thalliki Vandanam 2026 Eligibity Status:
క్రింది లింక్ లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం ద్వారా తల్లికి వందనం పథకానికి అర్హత ఉందో? లేదో? స్టేటస్ వివరాలు తెలుసుకోవచ్చు
https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout