• Home/
  • /
  • 28న బక్రీద్.. ఇంటర్ పరీక్ష జూన్ 5కి వాయిదా

28న బక్రీద్.. ఇంటర్ పరీక్ష జూన్ 5కి వాయిదా

 బక్రీద్ పండగ సెలవును GOVT ఈనెల 27కి బదులు 28వ తేదీకి మార్పు చేసింది. దీంతో ఆరోజు జరగాల్సిన ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 5వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు బోర్డు ప్రకటించింది. ఫస్టియర్లో ఎకనమిక్స్ పేపర్1, వొకేషనల్ బ్రిడ్జి కోర్సులో మేథ్స్ 1, బయాలజీ1, సెకండియర్లో మేథ్స్2B, వొకేషనల్ కోర్సులో మేథ్స్ పేపర్ 2, బయాలజీ పేపర్ 2లను జూన్ 5న నిర్వహిస్తారు. కాగా 5న జరగాల్సిన ఎథిక్స్ పరీక్షను 12న పెడతారు.