• Home/
  • /
  • ప్రభుత్వ ఉద్యోగులసెలవులు & సంబంధిత జి.ఓలు

ప్రభుత్వ ఉద్యోగులసెలవులు & సంబంధిత జి.ఓలు

 ప్రభుత్వ ఉద్యోగులసెలవులు & సంబంధిత జి.ఓలు

 
 
📘 ప్రభుత్వ ఉద్యోగులసెలవులు & సంబంధిత జి.ఓలు
 
 
🔹 కాజువల్ లీవ్ (CLs)
📜 G.O.Ms.No.52 Dt: 04-02-1981
➡️ 15 రోజులు
🔹 స్పెషల్ కాజువల్ లీవ్ (Spl.CLs)
📜 G.O.Ms.No.47 Dt: 19-02-1965
➡️ 7 రోజులు
🔹 స్పెషల్ కాజువల్ లీవ్ (మహిళలకు)
📜 G.O.Ms.No.374 Dt: 16-03-1996
➡️ 5 రోజులు
🔹 ఆప్షనల్ హాలిడేస్
📜 G.O.Ms.No.308 Dt: 19-02-1970
➡️ 5 రోజులు
🔹 లోకల్ హాలిడేస్
📜 G.O.Ms.No.308 Dt: 19-02-1970
➡️ 3 రోజులు
🔹 ELS (Earned Leave)
📜 G.O.Ms.No.317 Dt: 15-09-1994
➡️ 6 రోజులు
🔹 హాఫ్ పే లీవ్
📜 TSLR Rule 13(a)
➡️ 20 రోజులు
👩‍🏫 మహిళల ప్రత్యేక సెలవులు
🔸 మాతృత్వ సెలవు (Maternity Leave)
📜 G.O.Ms.No.152 Dt: 04-05-2010
➡️ 180 రోజులు
🔸 చైల్డ్ కేర్ లీవ్
📜 G.O.Ms.No.70 Dt: 15-12-2025
➡️ 90 రోజులు
🔸 ట్యూబెక్టమీ (Tubectomy)
📜 G.O.Ms.No.1415 Dt: 10-06-1968
➡️ 14 రోజులు
🔸 అబార్షన్ లీవ్
📜 G.O.Ms.No.762 Dt: 11-08-1976
➡️ 42 రోజులు
🔸 హిస్టరెక్టమీ (Hysterectomy)
📜 G.O.Ms.No.52 Dt: 01-04-2011
➡️ 45 రోజులు
🔸 IUD (లూప్)
📜 G.O.Ms.No.128 Dt: 13-04-1982
➡️ 1 రోజు
👨‍🏫 పురుషుల ప్రత్యేక సెలవులు
🔹 వాసెక్టమీ (Vasectomy)
📜 G.O.Ms.No.1415 Dt: 10-06-1968
➡️ 6 రోజులు
🔹 పితృత్వ సెలవు (Paternity Leave)
📜 G.O.Ms.No.231 Dt: 16-09-2006
➡️ 15 రోజులు
🔹 భార్య ట్యూబెక్టమీ (Wife Tubectomy)
📜 G.O.Ms.No.802 Dt: 21-04-1972
➡️ 7 రోజులు
🔹 రికెనలైజేషన్ (Recanalization)
📜 G.O.Ms.No.102 Dt: 19-02-1981
➡️ 21 రోజులు
🩸 ఇతర ముఖ్య సెలవులు
🔸 ఉమెన్స్ డే
📜 G.O.Ms.No.433 Dt: 04-08-2010
➡️ 1 రోజు
🔸 బ్లడ్ డొనేషన్
📜 G.O.Ms.No.137 Dt: 23-02-1984
➡️ 1 రోజు
🔸 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ యూనియన్స్
📜 G.O.Ms.No.470 Dt: 16-09-1994
➡️ 21 రోజులు