• Home/
  • /
  • *అత్యవసర సూచనలు – LEAP APP INSTALLATION* *అందరు మండల విద్యాశాఖాధికారులు (MEOs) మరియు ప్రధానోపాధ్యాయులు (HMs) తక్షణమే ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించవలెను.*

*అత్యవసర సూచనలు – LEAP APP INSTALLATION* *అందరు మండల విద్యాశాఖాధికారులు (MEOs) మరియు ప్రధానోపాధ్యాయులు (HMs) తక్షణమే ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించవలెను.*

 **అత్యవసర సూచనలు – LEAP APP INSTALLATION**

 
**అందరు మండల విద్యాశాఖాధికారులు (MEOs) మరియు ప్రధానోపాధ్యాయులు (HMs) తక్షణమే ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించవలెను.**
 
ప్రతి పాఠశాలలో **విద్యార్థులు మరియు తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లలో LEAP App Installation 100% పూర్తి చేయడం తప్పనిసరి.**
 
1. ప్రతి పాఠశాలలో **Pendingలో ఉన్న విద్యార్థులు/తల్లిదండ్రుల మొబైల్ నంబర్లను వెంటనే గుర్తించి**, సంబంధిత మొబైల్‌లో LEAP Appను ఇన్‌స్టాల్ చేయించాలి.
 
2. యాప్ ఇప్పటికే ఇన్‌స్టాల్ చేసినప్పటికీ **Pendingగా చూపిస్తున్నట్లయితే**, సంబంధిత మొబైల్‌లో యాప్‌ను పరిశీలించి, అవసరమైన **Permissions/Activation ప్రక్రియ పూర్తి చేసి**, అవసరమైతే Appను మళ్లీ Install చేయించాలి.
 
3. **ప్రతి పాఠశాలలో Pending = ZERO** వచ్చే వరకు ఈ ప్రక్రియను కొనసాగించాలి. కేవలం యాప్ ఇన్‌స్టాల్ చేసినట్లు చెప్పడం కాకుండా, **సిస్టమ్‌లో Pending తగ్గి Zeroగా కనిపించేలా** నిర్ధారించుకోవాలి.
 
4. ప్రతి ప్రధానోపాధ్యాయుడు తన పాఠశాలలో **Parent Mobile LEAP App Installation 100%** సాధించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, సిబ్బంది సహకారంతో పూర్తి చేయాలి.
 
5. **MEOలు, CRMTలు మరియు సంబంధిత పర్యవేక్షణ అధికారులు** పాఠశాలల వారీగా పురోగతిని ప్రతిరోజూ సమీక్షించి, Pending ఉన్న పాఠశాలలపై ప్రత్యేకంగా ఫాలోఅప్ చేయాలి.
 
6. ఏ పాఠశాలలోనైనా Pending కొనసాగుతున్నట్లయితే, సంబంధిత ప్రధానోపాధ్యాయుడు **కారణాన్ని గుర్తించి, వెంటనే పరిష్కరించాలి.** సమస్యను పెండింగ్‌లో ఉంచడం సమర్థనీయం కాదు.
 
7. **LEAP App Installation విషయంలో 100% పూర్తి మరియు Pending Zero** సాధించడమే తుది లక్ష్యం. ఈ అంశాన్ని సాధారణ కార్యక్రమంగా కాకుండా *ప్రాధాన్యతా అంశంగా* పరిగణించి చర్యలు చేపట్టాలి.
 
*MEOలు ఈ ప్రక్రియను మండల స్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రతి పాఠశాల స్థితిగతులను సమీక్షించాలి.*