*అత్యవసర సమాచారం – యోగాంధ్ర రిజిస్ట్రేషన్*
📢 ప్రధానోపాధ్యాయులు గారికి,
12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించబడుతున్న యోగాంధ్ర (YOGANDHRA) కార్యక్రమంలో పాఠశాలల భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి, అందరూ తమ సంబంధిత PDల ద్వారా వెంటనే రిజిస్ట్రేషన్ పూర్తి చేయించగలరు.
🌐 రిజిస్ట్రేషన్ లింక్:
✅ విద్యార్థులు
✅ ఉపాధ్యాయులు
✅ తల్లిదండ్రులు
✅ పాఠశాల సిబ్బంది
అందరి నమోదు ప్రక్రియను వేగవంతం చేయవలసిందిగా కోరడమైనది.
⚠️ రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు తప్పనిసరిగా నిర్ధారించుకోవాలి.
🧘 "యోగం ఆరోగ్యానికి మార్గం – యోగాంధ్ర విజయానికి భాగస్వామ్యం అవ్వండి!" 🧘