• Home/
  • /
  • ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన ప్రభుత్వం

ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన ప్రభుత్వం

 ఎస్సీ వర్గీకరణ జీవో విడుదల చేసిన ప్రభుత్వం

56 ఎస్సీ కులాలను మూడు గ్రూపులుగా విభజించిన ప్రభుత్వం
 
ఏ గ్రూపునకు 1%
బి గ్రూపునకు 9%
సి గ్రూపునకు 5 % చొప్పున రిజర్వేషన్లు