• Home/
  • /
  • శ్రీ వేంక‌టేశ్వ‌ర‌ వెటర్నరీ యూనివర్సిటీ పశువైద్య పాలిటెక్నిక్ కోర్సుల నోటిఫికేషన్

శ్రీ వేంక‌టేశ్వ‌ర‌ వెటర్నరీ యూనివర్సిటీ పశువైద్య పాలిటెక్నిక్ కోర్సుల నోటిఫికేషన్

 శ్రీ వేంక‌టేశ్వ‌ర‌ వెటర్నరీ యూనివర్సిటీ పశువైద్య పాలిటెక్నిక్ కోర్సుల నోటిఫికేషన్

వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి 2 సంవత్సరాల “డిప్లొమా ఇన్ అనిమల్ హస్బండ్రీ” కోర్సులో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
 
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 26-05-2026
వివరాలకు వెబ్ సైట్ www.svvu.edu.in