Clickers ను LEAP APP లో మ్యాప్ చేసే విధానం💐
Step–1 : LEAP App ఓపెన్ చేయడం
1. ముందుగా మీ మొబైల్‌లో LEAP APP ఓపెన్ చేయండి.
2. మీ స్కూల్‌కు సంబంధించిన HM Login వివరాలతో Login అవ్వండి.
3. Login అయిన తర్వాత Home Screen కనిపిస్తుంది.
Step–2 : School Option ఎంపిక
1. Login అయిన తర్వాత Menu లో ఉన్న School అనే Option పై క్లిక్ చేయండి.
Step–3 : School Administration Services
1. School Menu లోకి వెళ్లిన తర్వాత
School Administration Services అనే Option ను ఎంచుకోండి.
Step–4 : Asset Management / Tracking
1. School Administration Services లో
Asset Management Tracking అనే Option పై క్లిక్ చేయండి.
Step–5 : Clicker Access Service Received Status
1. Asset Management లో
Clicker Access Service Received Status అనే Option కనిపిస్తుంది.
2. దానిపై క్లిక్ చేయండి.
Step–6 : Section Wise Add చేయడం
1. ఇప్పుడు Section Wise Add అనే Option ను ఎంచుకోండి.
2. ఉదాహరణకు:
9th Class – A Section
9th Class – B Section
9th Class – CSection ఇలా ఎంపిక చేసుకోవచ్చు.
🌻మొదట ఒక Section ను Select చేయండి. ఆ సెక్షన్ కి వచ్చిన ప్లాస్టిక్ బాక్స్ లో ఎన్ని క్లిక్కర్స్ వచ్చాయో నమోదు చేయండి.
USB TYPE -2 కేబుల్ ప్లాస్టిక్ కవర్(POCKERS) లో వచ్చాయి
ఒక్కో కవర్ లో 10చొప్పున వచ్చాయి ఎన్ని కవర్లు వచ్చాయో అన్ని పధులు నమోదు చేయాలి
సెలెక్ట్ COMPONENT లో
USB చార్జర్ బాక్స్ ఫిల్ చేయాలి
అదేవిధంగా POWER కేబుల్ RECEIVER ను OK చేసి ప్లాస్టిక్ బాక్స్ కూడా వచ్చినట్టు ఫిల్ చేసి చివరిలో సబ్మిట్ చేయాలి
ఇప్పటికి ఒక్క సెక్షన్ పూర్తి అయినట్టు
🌻🌻🌻🙏🙏🙏🌻🌻🌻🌻🌻
అదేవిధంగా మరొక సెక్షన్ సమాచారం కూడా ADD నొక్కి అదేవిదంగా నింపాలి
🌻🌻🌻🌻🌻🌻
NOTE USB POWER కేబుల్, చార్జర్ స్కూల్ మొత్తానికి కలిపి ఒక్క SET మాత్రమే వచ్చింది కనుక మిగతా సెక్షన్ లు నింపేటప్పుడు ఆ కాలములో జీరో లు నింపాలి.
ముఖ్యమైన సూచనలు
డివైస్ (మీరు leap app వాడే ఫోన్) ఫుల్ Charging ఉండాలి.
ప్రతి Section కు సరైన Clickers మాత్రమే మ్యాప్ చేయాలి.
Submit చేయకపోతే Data Save కాదు