• Home/
  • /
  • ఏపీలో తొలి ప్రభుత్వ ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్

ఏపీలో తొలి ప్రభుత్వ ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్

 ఏపీలో తొలి ప్రభుత్వ ఇంటర్నేషనల్ మోడల్ స్కూల్

 
✦ రూ.16కోట్లతో అభివృద్ధి చేసిన నిడమర్రు జెడ్పీ హైస్కూల్
 
 ✦ 5.2 ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక క్యాంపస్
 
 ✦ డిజిటల్ క్లాస్లూమ్స్, అత్యాధునిక ల్యాబ్స్, స్పోర్ట్స్ సదుపాయాలు
 
✦  అంతర్జాతీయ ప్రమాణాల విద్యా విధానం లక్ష్యంగా రూపకల్పన
 
✦విద్యా విధానంలో సరికొత్త మార్పులకు మంత్రి లోకేశ్ శ్రీకారం