APSS – KGBVs Teaching Posts Recruitment 2026 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు (KGBVs) లో ఖాళీగా ఉన్న 299 టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష (APSS) మార్గదర్శకాలు మరియు సూచనలు జారీ చేసింది.
భర్తీ చేయనున్న పోస్టులు
- Principals
- PGTs
- CRTs
- PETs
- Vocational Teachers
ఈ పోస్టులు జిల్లా స్థాయిలో భర్తీ చేయబడతాయి.
ముఖ్యమైన అర్హతలు
విద్యార్హత
- సంబంధిత సబ్జెక్టులో Degree / PG
- B.Ed / D.Ed / TET (పోస్ట్ ఆధారంగా)
- Vocational పోస్టులకు ప్రత్యేక అర్హతలు అవసరం.
వయస్సు
- కనీసం: 18 సంవత్సరాలు
- గరిష్టం: 42 సంవత్సరాలు
వయో పరిమితి సడలింపు
- SC/ST/BC/EWS → 47 సంవత్సరాలు
- వికలాంగులకు → 52 సంవత్సరాలు
ముఖ్యమైన నియమాలు
- మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులు
- పురుషులకు అర్హత లేదు
- ఇంగ్లీష్ మీడియంలో బోధించే సామర్థ్యం తప్పనిసరి
- జిల్లా యూనిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ఎంపిక విధానం
Merit ఆధారంగా ఎంపిక
క్రింది మార్కుల ఆధారంగా మెరిట్ లిస్టు సిద్ధం చేస్తారు:
Principals & PGTs
- Academic Qualification → 40 మార్కులు
- Professional Qualification → 40 మార్కులు
- అనుభవం → 10 మార్కులు
- Higher Qualification → 10 మార్కులు
CRTs & PETs
- Academic → 30 మార్కులు
- Professional → 30 మార్కులు
- TET → 20 మార్కులు
- Experience → 10 మార్కులు
- Higher Qualification → 10 మార్కులు
రిజర్వేషన్ విధానం
AP State Subordinate Service Rules ప్రకారం రోస్టర్ అమలు చేస్తారు.
ఉద్యోగ స్వభావం
- Contract ఆధారిత ఉద్యోగాలు
- PGT పోస్టులు Part-Time గా ఉండవచ్చు
- మొదట 12 నెలల ఒప్పందం
- పనితీరు బాగుంటే పొడిగింపు అవకాశం ఉంటుంది.
ముఖ్యమైన సూచనలు
- ఎంపికైన వారు KGBV హాస్టల్‌లో Night Duty చేయాల్సి ఉంటుంది
- పనితీరు సరిగా లేకపోతే ఎప్పుడైనా సేవలు రద్దు చేయవచ్చు
- భవిష్యత్తులో Regularization హక్కు ఉండదు.
అవసరమైన పత్రాలు
- SSC Memo
- Degree / PG Certificates
- B.Ed / D.Ed / TET
- Caste Certificate
- Aadhaar
- Experience Certificates
- Passport Size Photos
అధికారిక సమాచారం & నోటిఫికేషన్
సమగ్ర శిక్ష జిల్లా కార్యాలయాలు / DEO కార్యాలయాల్లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి.
Notification వివరాల కోసం: