• Home/
  • /
  • గురుకుల vI తరగతిలో అడ్మిషన్ సమయంలో సమర్పించవలసిన పత్రాల జాబితా:

గురుకుల vI తరగతిలో అడ్మిషన్ సమయంలో సమర్పించవలసిన పత్రాల జాబితా:

 గురుకుల vI తరగతిలో అడ్మిషన్ సమయంలో సమర్పించవలసిన పత్రాల జాబితా:

 
1. జనన ధ్రువీకరణ పత్రం 
2. ఆదాయ సర్టిఫికేట్ (2026-27) 
3.నివాసం / రిజర్వేషన్ వర్గం సర్టిఫికేట్
4.వికలాంగత సర్టిఫికేట్ (అవసరమైతే)
5. 5వ తరగతి రిపోర్ట్ కార్డ్
6.మెడికల్ సర్టిఫికేట్ / ఫిట్‌నెస్ సర్టిఫికేట్
 
7.ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ / స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్
8.అడ్మిషన్ స్లిప్ (వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేయబడినది)
9.హాల్ టికెట్ 
10.ఆధార్ కార్డ్ 
11. మూడు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు