04.04.2026 రోజున డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఆంధ్ర ప్రదేశ్ వారు నిర్వహించిన వెబ్ ఎక్స్ సమావేశం నందు ఎస్ ఎస్ సి పబ్లిక్ పరీక్షలు నందు హిందీ మరియు ఇంగ్లీష్ సబ్జెక్టుల సంబంధించి పై విధముగా యాడ్ స్కోర్లు ఇవ్వడానికి నిర్ణయించారు. వీటిని ప్రిన్సిపుల్స్ ఆఫ్ వాల్యూషన్లో కూడా పొందుపరిచారు.
విద్యార్థి పై ప్రశ్నలను అటెంప్ట్ చేస్తేనే మార్కులు కేటాయిస్తారు లేనియెడల విద్యార్థికి మార్కులు వేయరు.

0వ తరగతి ఇంగ్లీషు పబ్లిక్ పరీక్షలు- గ్రేస్ మార్కులపై DGE తాజా వివరణ
17 (Part-A),28 (Part-B),22 (d) ప్రశ్నలకు మార్కుల జోడింపు పై వివరణ
28 (Part-B) ప్రశ్న అటెంప్ట్ చేసిన నాలుగు మార్కులు కేటాయించాలంటూ వివరణల తో తాజా సూచనలు విడుదల...
O/o DGE, A.P. - URGENT - Modifications in Spot Valuation Principles of SSC March 2026