📢 *AP Academic Instructors Recruitment 2026*
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 6,534 Academic Instructor పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
🔹 SGT పోస్టులు: 3,597
🔹 School Assistant పోస్టులు: 2,937
🔹 SGT గౌరవ వేతనం: ₹10,000/నెల
🔹 School Assistant గౌరవ వేతనం: ₹12,500/నెల
🔹 దరఖాస్తులు: 16 నుంచి 21 ఆగస్టు 2026 వరకు
🔹 దరఖాస్తు స్థలం: సంబంధిత MEO/MRC
🔹 ఉద్యోగ కాలం: 01 సెప్టెంబర్ 2026 – 30 ఏప్రిల్ 2027.