AP DSC 2025 అప్డేట్:
డీఎస్సీలో సెలెక్ట్ అయిన ఉపాధ్యాయులకు ఉద్యోగంలో చేరడానికి 30 రోజులు గడువు ఇచ్చారు.
కనుక నవంబర్లో ఇంక్రిమెంట్ తీసుకొని పే ప్రొటెక్షన్ పై జాయిన్ కావాలనుకున్న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు నవంబర్ 1 తర్వాత రిలీవ్ అయ్యి నూతన పోస్టులో జాయిన్ అవ్వడం లాభదాయకం.
జీతం మెలిక
ఆర్డర్ జారీ తేదీ:- 3.10.25
మానిటరీ బెనిఫిట్ మాత్రం
చేరిన తేదీ నుండి