• Home/
  • /
  • AP EAPCET Web Options Last Date Extended up to 3rd August 2026

AP EAPCET Web Options Last Date Extended up to 3rd August 2026

 *AP EAPCET Web Options Last Date Extended up to 3rd August 2026*

 
*Revised AP EAPCET Schedule*
▪️ఆన్‌లైన్ సర్టిఫికెట్ల పరిశీలన మరియు ఫీజు చెల్లింపు (అభ్యర్థుల రిజిస్ట్రేషన్): 20.07.2026 నుండి 01.08.2026 వరకు  
▪️హెల్ప్ లైన్ సెంటర్ల (HLC) ద్వారా ఆన్‌లైన్‌లో సర్టిఫికెట్ల పరిశీలన: 22.07.2026 నుండి 02.08.2026 వరకు  
▪️వెబ్ ఆప్షన్ల (Web Options) నమోదు తేదీలు: 25.07.2026 నుండి 03.08.2026 వరకు  
▪️వెబ్ ఆప్షన్ల మార్పు తేదీ: 04.08.2026  
▪️సీట్ల కేటాయింపు (Seat Allotments) విడుదల తేదీ: 09.08.2026  
▪️సెల్ఫ్ జాయినింగ్ మరియు కాలేజీలో రిపోర్టింగ్: 10.08.2026 నుండి 15.08.2026 వరకు  
▪️కాలేజీలో తరగతులకు హాజరుకావడం: 10.08.2026