• Home/
  • /
  • AP NMMS Official Answer Key 2025 Released

AP NMMS Official Answer Key 2025 Released

 AP NMMS Official Answer Key 2025 Released

 
07-12-2025 న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జాతీయ ఉపకారవేతన పరీక్ష (NMMS) కు 80755 విద్యార్ధిని విద్యార్థులు నమోదు చేసుకొనగా వారిలో 77,739 విద్యార్ధులు అనగా 96.22 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరు అయ్యారు. 
▪️ఈ పరీక్షకు సంబంధించిన విడుదల చేసి “ప్రాధమిక కీ " విడుదల అయ్యింది 
▪️ఈ "ప్రాధమిక కీ" పై అభ్యంతరములు ది.15-12-2025 సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయపు వెబ్సైట్ లో ఇవ్వబడిన గ్రీవెన్స్ లింకు ద్వారా ఆన్లైన్ లో స్వీకరించబడును