APR 24 నుండి 26 వరకు Medical Certificate Ph certificate ల పరిశీలన కు Medical Camps
APR 24 నుండి 26 వరకు Medical Certificate Ph certificate ల పరిశీలన కు Medical Camps
????బదిలీల లో Spl points & మెడికల్ గ్రౌండ్స్ పై ప్రిఫరెన్సియల్ కేటగిరీ కోరుకొను వారికి ఇంతకు ముందే జారీ చేసినా ధృవపత్రముల ను ఉమ్మడి జిల్లా HQ లో ఉన్న GGH లోని Medical board చే Verify చేసి Certificate ఇవ్వటానికి DSE Rc no 14 dt 17.4.2025 తో వ
DME ను సంప్రదించి Medical camps ఏర్పాట్లు చేశారు
????సదరం సర్టిఫికెట్.ఉన్న వారితో సహాpH వారందరూ మరల Verification కోసం ఈ Camp లకు వెళ్ళాలి.
నిబంధన ల ప్రకారం సదరం సర్టిఫికెట్ ఉన్న వారివి మరల వాస్తవంగా Verify చేయనవసరము లేదు.వీరికి ఇది Formal మాత్రమే
????సదరం సర్టిఫికెట్ ఉన్నా MR పిల్లలు ఉన్న వారు కూడా Formal Verification కోసం వెళ్ళాలిట
???? Cancer,
Neuro surgery,Spinal Surgery ,Open heart Surgery,Bone TB,Kidney/Organ Transplantation, Dialysis ,heart holes, Thalassemia ,hemophilia ,Juveline diabetes ఉన్న Childern మొదలగు వ్యాధులకు సంబంధించి GGH doctors వైద్య పత్రాలు పరిశీలించి Certificate ఇస్తారు
????DyEO/AD ,HM లతో కూడిన Monetarily కమిటీ Medical verticals camp లో ఉండి Concerned టీచర్లకు seating, Registration , Verification Desks, Drinking Water, arrangements చేస్తారు
???? టీచర్ల సమర్పించిన పత్రాలు తేడాలు discrepancies / Fake అని Specialist Doctors కమిటీ నిర్థారిస్తే వారిపై తక్షణం Discipliinary Action తీసుకొనటానికి చర్యలు తీసుకోవాలి
????DEO లు What's app/Media/Press ద్వారా ఈ విషయము.పై ప్రచారము చేయాలి