*_Beneficiary Account Statement Option Enabled in CFMS Login._*
ఈ Option ద్వారా CFMS అమల్లోకి వచ్చిన 2018-2019 ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటివరకు అన్ని నెలల యొక్క Bill Numbers మరియు Payment Status కనుక్కోవచ్చు
కొన్ని రోజులుగా ఈ Option Disable చేశారు.ఇప్పుడు Work చేస్తోంది.
CPS వారి యొక్క DA ARREARS చాలామంది ఉద్యోగ,ఉపాధ్యాయులకు 6 విడతలలో తక్కువ సంఖ్యలో జమ అయ్యాయి.
ఈ Option ద్వారా ఎన్ని విడతలు జమ అయ్యాయి అనేది Easy గా తెలుసుకోవచ్చు.అదే విధంగా APGLI,CPS,ZPPF MISSING CREDITS ఉన్న వారికి కూడా Bill Number తెలుసుకొని Credit చేయించుకోవచ్చు.