Career Guidance కోర్స్ లు పూర్తి చేయని వారికి శుభవార్త
గౌరవనీయులైన AMOs మరియు దీక్ష (DIKSHA) కోఆర్డినేటర్లకు సూచన,
దీక్ష ప్లాట్‌ఫారమ్‌లో UNICEF సహకారంతో నిర్వహిస్తున్న 'కెరీర్ గైడెన్స్' ఆన్‌లైన్ కోర్సుల ఎన్‌రోల్‌మెంట్ (నమోదు) మరియు కోర్సు ముగింపు గడువు 30-04-2026 వరకు పొడిగించబడింది.
అంతేకాకుండా, ప్రస్తుత బ్యాచ్‌లో కోర్సును విజయవంతంగా పూర్తి చేయలేకపోయిన వారు, 01-05-2026 నుండి ప్రారంభమయ్యే కొత్త బ్యాచ్‌లో చేరవలసిందిగా కోరుచున్నాము.
దయచేసి ఈ సమాచారాన్ని అందరు MEOలు, ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులకు తెలియజేయగలరు.
దీక్ష (DIKSHA), ఆంధ్రప్రదేశ్.