*Cluster Complex లో LEAP APP లో హాజరు నమోదు విధానం*
*క్లస్టర్ సమావేశ తేదీలు* : 22nd, 29th August
ఈ తేదీలలో క్లస్టర్ సమావేశానికి హాజరయ్యే ఉపాధ్యాయులందరూ తప్పనిసరిగా LEAP APP లో హాజరు నమోదు చేయాలి.
**హాజరు నమోదు విధానం**
▪️ LEAP APP ను ఓపెన్ చేయండి. లాగిన్ చేయండి
▪️Teacher Section లో - > Teacher Services లోకి వెళ్ళండి
▪️Leave Management లోకి వెళ్ళండి
▪️Apply Special Duty మీద క్లిక్ చేయండి
▪️Special Duty Type లో చివర లో ఉన్న Cluster Complex Meeting మీద క్లిక్ చేయండి
▪️ Dates ఎంటర్ చేసిన తరువాత VENUE Code దగ్గర Cluster High School code enter cheyandi
▪️Verify మీద క్లిక్ చేయండి, Cluster High School పేరు వస్తుంది
▪️Apply పై క్లిక్ చేయండి.
▪️సమావేశానికి సంబంధించిన Attendanceను నమోదు చేయండి.