• Home/
  • /
  • Cluster meeting విధానం లో భారీ మార్పులు ప్రతినెల మొదటి మరియు మూడో శనివారాల్లో క్లస్టర్ సమావేశము జరుగుతుంది

Cluster meeting విధానం లో భారీ మార్పులు ప్రతినెల మొదటి మరియు మూడో శనివారాల్లో క్లస్టర్ సమావేశము జరుగుతుంది

 *Cluster meeting విధానం లో భారీ మార్పులు*

 
ప్రతినెల మొదటి మరియు మూడో శనివారాల్లో క్లస్టర్ సమావేశము జరుగుతుంది 
 
ఎస్ జి టి లకు రెండు కాంప్లెక్స్ లను కలిపి  మొదటి శనివారం ఒక చోట (50%+50%), మూడో శనివారం (50%+50%) ఒకచోట సమావేశం జరుగుతుంది.
 
ఉదాహరణకు:
 
SGT లకు 
ఒక మండలంలో *ఏ, బి,సి, డి* అనే నాలుగు కాంప్లెక్స్ ఉంటే 
 
*ఏ* లో సగం మంది ఎస్జీటీలు + *బీ* లో సగం మంది ఎస్ జి టి లు కలిపి ఏ అనే సముదాయంలో మొదటి శనివారం సమావేశం జరుగుతుంది 
 
 
అదే విధంగా *ఏ* లో మిగిలిన సగం ఎస్జీటీలు +
*బీ* లో మిగిలిన సగం ఎస్జీటీలతో  మూడో శనివారం *బి* అనే కాంప్లెక్స్ లో సమావేశం జరుగుతుంది.
 
పై విధంగానే *సి* మరియు *డి* కాంప్లెక్స్ లలోని ఎస్జిటిలను సర్దుబాటు చేసి మొదటి శనివారం *సి* కాంప్లెక్స్ లో మూడవ శనివారం *డి* కాంప్లెక్స్ లో సమావేశం జరిగేలా చేస్తారు.