Division Level Language Teachers Training Program has been postponed to next week due to the busy schedule of Mega PTM Program.
Further Date will be intimated soon.
Inform all cobcerned.
TEAM, SCERT, AP
జిల్లాలోని అందరూ ఉప విద్యాశాఖ అధికారులు మండల విద్యాశాఖ అధికారులు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది మన జిల్లాలోని LANGUAGE టీచర్స్ &HMs, SA PEs కొరకు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాం 25 జూలై 2026 శనివారం నాడు జరగవలసిన ట్రైనింగు Postpone చేయటం జరిగింది . తదుపరి తేదీ అతిత్వరలో తెలియజేయటం జరుగుతుంది
జిల్లా విద్యాశాఖ అధికారి కాకినాడ జిల్లా