DRAFT GUIDELINES REGARDING ALLOCATION OF EMPLOYEES AS PER THE PRESIDENTIAL ORDER 2025*,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Presidential Order-2025 ప్రకారం ఉద్యోగుల కేటాయింపుకు సంబంధించిన Draft Guidelines విడుదల చేసింది.
CLICK THE BELOW LINK TO DOWNLOAD GUIDELINES PDF
DOWNLOAD-PRESENDENTIAL-ORDERS-DRAFT-2025
సీనియారిటీ జాబితాల తయారీ
✅ ఆప్షన్ ఫారాల సమర్పణ
✅ జిల్లా, జోన్, మల్టీ జోన్ కేటాయింపులు
✅ ప్రత్యేక కేటగిరీలకు ప్రాధాన్యత
✅ భార్యాభర్తల కేసులకు ప్రత్యేక అవకాశం
✅ 7 రోజుల్లో జాయినింగ్ రిపోర్ట్ సమర్పణ
🔹 70% పైగా వైకల్యం ఉన్న ఉద్యోగులు,
🔹 మానసిక వికలాంగుల పిల్లలు ఉన్న తల్లిదండ్రులు,
🔹 పునర్వివాహం చేసుకోని వితంతువులు,
🔹 క్యాన్సర్, కిడ్నీ/లివర్ మార్పిడి, ఓపెన్ హార్ట్ సర్జరీ వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న ఉద్యోగులకు కేటాయింపులో ప్రత్యేక ప్రాధాన్యత కల్పించనున్నారు.
⚠️ ఒకసారి ఇచ్చిన ఆప్షన్‌ను తరువాత మార్చుకునే అవకాశం ఉండదు.
📌 పాత 13 జిల్లాలను 26 కొత్త జిల్లాలుగా, 4 జోన్లను 6 జోన్లుగా పునర్వ్యవస్థీకరించిన నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు విడుదలయ్యాయి.