
Work adjustment లో మోడల్ ప్రైమరీ స్కూల్స్ లో 40 లోపు రోల్ ఉంటే 1 H.M.+ 2 SGT లు ఉంటారు.
హైస్కూల్స్ లు ఉన్న ప్రైమరీ స్కూల్స్ లో ఇది వరకు 10లోపు రోల్ ఉంటే 2 SGT లు ఉండేవి, ఇప్పుడు ఒకరిని మాత్రమే కేటాయిస్తారు.
మిగిలినవి అన్నీ దాదాపుగా G.O.21, G.O. 33 ప్రకారం ఉన్న ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తి ప్రకారమే ఉంటాయి.