Good morning...
E-filing ( ITR-1)చేసేటప్పుడు ఆదాయం గా చూపెట్టవలసిన కొన్ని అంశాలు..
1. Income from salary ( as per form-16).
2. Income from House Property. (2 ఇళ్ల వరకు).( ఎవరి పేరు మీద ఐతే సొంత ఇళ్లు ఉండి, అద్దె ఆదాయం చూపెట్టాలి, అనుకునే వాళ్ళ), srlf occupied ఐతే just address ఎంటర్ చేయాలి. సొంత ఇళ్లు ఉండి, ఫ్యూచర్ లో అమ్మాలి అనుకునే వాళ్ళు, కచ్చితంగా ఇన్కమ్ from house property లొ address మెన్షన్ చేయాలి, రేపు ఇళ్లు కొనే వారు, ప్రాపర్టీ ని income tax లొ చూపెట్టారా లేదా అని కూడా చూస్తారు, ఏమైనా legal disputes వస్తె proof కోసం. కోర్టు కూడా వీటిని consider చేస్తాయి..
3. Income from Other Sources
A) interest from saving bank , FD, interest from contribution of PF, Dividend income
B) family pension. These are all taxable income.
4)Exempt Income (పన్ను లేని ఆదాయం.):
For reporting purposes and Income on which no tax is payable ( రిటైర్డ్ బెనిఫిట్స్ & mutual funds interest వచ్చి ఉంటే, పన్ను లేని ఆదాయం కింది అంశాలు చూపెట్టాలి.)
A) agriculture income,
Income from specified, interest from security deposit, interest from mutual funds,
Sums received from policies/contributions such as LIC/NPS/PF/Sukanya Samriddhi Yojana మొదలగు వాటి మీద ఏమైనా ఆదాయం వచ్చి ఉంటే, చూపెట్టాలి, tax ఐతే లేదు, కానీ ప్రూఫ్ ఉంటే, కచ్చితంగా రిపోర్ట్ చేయాలి.