E SR అప్డేట్స్.
E SR personal information లో కావలసిన డాక్యుమెంట్స్ లు.
పర్సనల్ IDs:
1. పాన్ కార్డు
2. PF స్లిప్/ PRAN కార్డు
పర్సనల్ డీటెయిల్స్ లో.
1. క్యాస్ట్ సర్టిఫికెట్
2. మ్యారేజ్ సర్టిఫికెట్.
3. డిసబిలిటీ సర్టిఫికెట్
4. అన్ని విద్యార్హతల సర్టిఫికెట్స్
అడ్రెస్స్ డీటెయిల్స్ లో:
1. పాస్పోర్ట్
2. డ్రైవింగ్ లైసెన్స్
3. ఓటర్ కార్డ్
4. ఆధార్ కార్డు
5. Others ( మున్సిపల్ tax రిసెప్ట్)..
ఫ్యామిలీ డీటెయిల్స్ లో.
1. అందరి ఆధార్ కార్డ్స్ ఒరిజినల్స్. (e- KYC) తప్పనిసరి. వారి వారి మొబైల్ కి otp వస్తుంది.
నామినీ డీటెయిల్స్ లో.
1 ఫ్యామిలి డీటెయిల్స్ యాడ్ చేసాక. కింద వచ్చే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కి ఎవరిని నామినీ గా పెట్టుకోవాలి, ఇప్పుడే డిసైడ్ చేసుకోవాలి.
1. CPS
2. రిటైర్మెంట్ గ్రాట్యుటీ
3. EL ఇంకాష్మెంట్
4. APGLI
5. GIS
ఇంతటి తో పర్సనల్ డీటెయిల్స్ కంప్లీట్ అయినట్టు..
Home టౌన్ డీటెయిల్స్ లో వార్డు నెంబర్ తప్పనిసరిగా తెలుసుకొని ఉండాలి..
తర్వాత SR ఈవెంట్స్......
💐💐💐💐💐
మరి కొన్ని సూచనలు
మొదట E SR చేసుకొనే ముందు, ESS ( employee self service) లో పర్సనల్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలి.
1. Pan కార్డు, PRAN కార్డు, APGLI, అప్లోడ్ చేసుకోవాలి( ఒక ఫోల్డర్ ముందుగానే, ఫోటో, పాన్ కార్డ్, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, అన్ని విద్యా అర్హతల ఒరిజినల్ సర్టిఫికెట్, ఫ్యామిలీ మెంబర్ ఆధార్ కార్డ్స్, ఫ్యామిలీ మెంబర్ మైనర్ అయితే బర్త్ సర్టిఫికెట్, అన్ని ఒక చోట పెట్టుకోవాలి. ప్రతి ఒక ఫైల్(pdf /jpg).అప్లోడ్ కి తప్పనిసరిగా ఆధార్ OTP వస్తుంది, OTP ద్వారా కన్ఫర్మ్ చేసుకోవాలి.
2. భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగులు అయితే SPOUSE డిటైల్స్ ఆధార్ OTP ద్వారా కన్ఫర్మ్ చేసి, వారి DDO ఫార్వర్డ్ చేయాలి, SPOSE వార్ల DDO వారి లాగిన్ లో కన్ఫర్మ్ చేసాకనే తదుపరి, ఫ్యామిలీ వల్ల డీటెయిల్స్ యాడ్ చేయగలము. అంత వరకు ఫ్యామిలీ డిటైల్స్ యాడ్ చేయలేము. ప్రతి కన్ఫర్మ్ కి ఆధార్ OTP తప్పని సరి, కావున పాత మొబైల్ నెంబర్ కి తప్పని సరిగా రీచార్జ్ చేసుకొని ఉండాలి.
3. 2021 లో SR అప్లోడ్ చేసిన డీటెయిల్స్ (PDF) ఇంకా అప్డేట్ కాలేదు.
4. ఏమైనా డిపార్ట్మెంట్ టెస్ట్ పాస్ అయి ఉంటే, SR లో ఎంటర్ చేసుకొని, ఆ పేజీ స్కాన్ చేయాలి,
5. స్కాన్ కి (1 mb) లోపలే ఉండాలి, CANON/OTHER స్కానర్ వాడితే మంచిది, ఫోన్ ద్వారా 1 MB కంటే ఎక్కువ అయితే ఫైల్ అప్లోడ్ చేయలేము.