• Home/
  • /
  • MOST URGENT- SRKVM- BIOMETRY/OTP AUTHENTICATION💥💥

MOST URGENT- SRKVM- BIOMETRY/OTP AUTHENTICATION💥💥

 💥💥MOST URGENT- SRKVM-  BIOMETRY/OTP AUTHENTICATION💥💥

 
జిల్లా లోని అందరు MEO-2 మరియు MIS COORDINATORS లకు 
 
 మీ మండలంలో ఉన్న అన్ని పాఠశాలల HM లతో  విద్యార్థులకు ఇచ్చిన SRKVM కిట్స్ యొక్క బయోమెట్రిక్/ OTP authentication ను ది.12.08.2026 లోపు ఆన్లైన్ లో SRKVM యాప్ లో పూర్తి చేయించ వలెను. 
 
U-DISE లొ పేర్లు లేని విద్యార్థులకు SRKVM కిట్స్ ఇవ్వకూడదు.
 
మీ మండలానికి వచ్చిన ప్రతి కిట్ నకు MEO లు బాధ్యత వహించవలెను.
 
SRKVM కిట్స్ తీసుకొని,తదుపరి
TC అడిగిన విద్యార్థుల  నుండి SRKVM కిట్స్ రిటర్న్ తీసుకుని మాత్రమే TC ఇవ్వవలెను.
 
 
& APC, SS