• Home/
  • /
  • E SR updates.🥀

E SR updates.🥀

 *🥀E SR updates.🥀*

 
*👉1. CPS employees   వారు వారి PRAN కార్డు NIDHI వెబ్సైట్ లోనే రిపోర్ట్/CPS dashboard లోనే డౌన్లోడ్ చేసుకొని, ESS/ పర్సనల్ IDs లో అప్లోడ్ చేయొచ్చు.*
 
 
*👉2. సర్వీస్ బుక్ ను స్కానర్ తో మాత్రమే, స్కాన్ చేయాలి. చివరగా 10MB కి రెడ్యూస్ చేసి ESR కన్ఫర్మేషన్ లో అప్లోడ్ చేయాలి.*
 
*👉3. ఒక పేజీ ఒక సారి మాత్రమే స్కాన్ చేయాలి, రెండు పేజీలు కలిపి స్కాన్/ఫోటో తీయకూడదు*
 
*👉4. E SR కంటే ముందు, పర్సనల్ డీటెయిల్స్ కంప్లీట్ చేయాలి. ఎప్పటికప్పుడు ఆధార్ OTP ద్వారా కన్ఫర్మ్ చేసి అప్లోడ్ చేయాలి, దీనికోసం, ఎంప్లాయ్ దగ్గర ఉండి, సమయం కేటాయించుకొని చేసుకోవాలి.*
 
*👉5. ఒక సారి పర్సనల్ డీటెయిల్స్ చేసుకున్న తర్వాత, చెక్కర్ కి INFORM చేసి, చెక్ చేయమని చెప్పాలి. అన్ని ఆధారాలు ధృవీకరించుకొని, కన్ఫర్మ్ చేయాలి*
 
*👉6. సర్వీస్ ఈవెంట్స్ లో, ఎంటర్ చేసిన ఈవెంట్స్, మనం స్కాన్ చేసిన SR PDF పేజీ నే రేఫేరెన్స్ పేజీ నెంబర్ గా వేయాలి. అంటే, ఫిజికల్ SR పేజీలు, స్కాన్ చేసిన పేజీ లు సరిపోలాలి. రెండో SR ఉంటే, అక్కడి నుండి మారవచ్చు.*
 
*👉7. మ్యారేజ్ డేట్, తర్వాత సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అడుగుతుంది, ఎవరికి వారు, తోచిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తున్నారు, అఫిడవిట్ అని/మ్యారేజ్ ఫోటో/వెడ్డింగ్ కార్డ్. /SR ఎంటర్ పేజీ అని. దీనిపైన ఒక సారి, అన్ని DDO లకు ప్రభుత్వం ఒక అవగాహన కల్పించి ఉంటే బాగుండేది. చాలా మంది మ్యారేజ్ సర్టిఫికెట్ నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు, వారు తర్వాత రిటైర్మెంట్ నామినీ బెనిఫిట్స్ అర్హులను నిర్ణయించడానికి,నామినీ లను కూడా ఇద్దరు విట్నెస్ ఉండాలి, అటు ఎంప్లాయ్ కి, DDO లకు తెలిసిన వారు అయి ఉంటే మంచిది*
. 
*👉8. SR స్కాన్ చేసాక un necessary part ఏమైనా ఉంటే, crop చేసి డిలీట్ చేయాలి.*