EEMT - 2025 సమాచారం
👉 EEMT :ఎడ్యుకేషనల్ ఎపిఫని మెరిట్ టెస్ట్
[3:42 PM, 10/19/2024] Punnapu Ranga Babu: EEMT - 2025 సమాచారం
👉 EEMT :ఎడ్యుకేషనల్ ఎపిఫని మెరిట్ టెస్ట్
👉 నిర్వహించే వారు : ఎడ్యుకేషనల్ ఎపిఫని NGO
👉 ఎందుకు : ప్రభుత్వ పాఠశాలల ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, ప్రోత్సహించడం కోసం
👉 అర్హులు : 26 జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో చదువుతున్న 10 వ & 7 వ తరగతి విద్యార్థులు మాత్రమే.
👉 ప్రశ్నాపత్రం మాధ్యమం: తెలుగు & ఆంగ్లం
👉పరీక్ష విధానం : ONLINE mode మాత్రమే
👉సాంకేతికత సహాయం : కోడ్ తంత్ర
👉పరీక్ష రాసే ప్రదేశం : ఇల్లు /పాఠశాల వద్ద నచ్చిన ప్రదేశంలో, ఒక చోట స్థిరంగా కూర్చుని రాయాలి.
👉పరీక్ష ఎందులో రాయాలి?: మొబైల్ /ట్యాబు /లాప్టాప్ /కంప్యూటర్
👉 పరీక్ష 2 దశలు
1.ప్రిలిమ్స్ 29.12.2024
2.మెయిన్స్ 19.01.2025
👉 ప్రాక్టీస్ పరీక్షలు :
1వ మాక్ టెస్ట్ 22.12.2024
2వ మాక్ టెస్ట్ 10.01.2025
👉 సిలబస్ : రాష్ట్ర అకడమిక్ క్యాలెండరు ప్రకారం డిసెంబర్ 2024 వరకు గల సిలబస్
👉 సబ్జెక్ట్స్ : *గణితం,సైన్స్ ,సోషల్ ,GK & IQ
👉 పరీక్ష స్వరూపం :ప్రిలిమ్స్ & మెయిన్స్ - 60 ప్రశ్నలు & 100 మార్కులు
👉 పరీక్ష నిడివి : ప్రిలిమ్స్ & మెయిన్స - 60 నిమిషాలు
👉 ప్రశ్నల రకాలు – 3( తేలికపాటి రకం - 1 మార్కు ,మధ్యస్థ రకం - 2 మార్కులు ,కఠినతరం - 3 మార్కులు)
👉 రిజిస్ట్రేషన్ గడువు : 15.10.2024 నుండి 14.11.2024 వరకు
👉 రిజిస్ట్రేషన్ ఫీజు : ఉచితం (ఎటువంటి ఫీజు లేదు)
👉 రిజిస్ట్రేషన్ కొరకు అవసరమైనవి
*విద్యార్థి పేరు *విద్యార్థి యొక్క 11 అంకెల PEN నంబర్ *మొబైల్ నంబర్ *విద్యార్థి/ తల్లిదండ్రుల ఈమెయిల్ ఐడి
*విద్యార్థి పుట్టిన తేది *విద్యార్థి లింగం (బాలుడు / బాలిక ) *విద్యార్థి ఫోటో(2mb కన్నా తక్కువ సైజు)
*తరగతి *జిల్లా *మండలం *పాఠశాల పేరు *ప్రధానోపాధ్యాయులు పేరు *ప్రధానోపాధ్యాయులు యొక్క ఈమెయిల్ ఐడీ
👉 బహుమతుల వివరాలు
రాష్ట్ర స్థాయి 👇👇👇
10 వ తరగతి ( ₹ 30000 ,₹ 25000 ,₹ 20000)
7 వ తరగతి ( ₹ 20000, ₹ 15000, ₹ 10000)
జిల్లా స్థాయి 👇👇👇
10 వ తరగతి ( ₹ 8000 ,₹ 6000 ,₹ 4000)
7 వ తరగతి ( ₹ 5000, ₹ 4000, ₹ 3000)
మండల స్థాయి 👇👇👇
మెడల్ & ప్రశంసా పత్రం
👉 పాత EEMT ప్రశ్నాపత్రాల కొరకు లింక్
👉తాజా సమాచారం కొరకు EEMT - 2025 OFFICIAL వాట్సాప్ ఛానల్ లింక్ 👇👇👇
https://whatsapp.com/channel/0029VaIQK8g2Jl8BPM5KX928
👉 ఎడ్యుకేషనల్ ఎపిఫని వెబ్సైటు www.educationalepiphany.org
👉సందేహాల నివృత్తి: 9573139996/ 9666747996/6303293502
👉 ఎడ్యుకేషనల్ ఎపిఫని సంస్థ ప్రతినిధులు
శ్రీ.పుట్టంరాజు శ్రీరామచంద్ర మూర్తి గారు (ఎడ్యుకేషనల్ ఎపిఫని కన్వీనర్ )
శ్రీ.దూదేకుల నబి (EEMT 2025 రాష్ట్ర సమన్వయ కర్త)
💐💐శుభాకాంక్షలతో ....TEAM EE💐💐
[3:42 PM, 10/19/2024] Punnapu Ranga Babu: EEMT-2025 రిజిస్ట్రేషన్ వివరాలు 👉 రిజిస్ట్రేషన్ గడువు : 15.10.2024 నుండి 14.11.2024 వరకు
👉 రిజిస్ట్రేషన్ ఫీజు :
ఉచితం (ఎటువంటి ఫీజు లేదు)
👉 రిజిస్ట్రేషన్ లింక్ : https://educationalepiphany.org/eemt2025/registrations2025.php
👉 రిజిస్ట్రేషన్ కొరకు అవసరమైనవి
*విద్యార్థి పేరు(ఇంటిపేరు & పేరు )
*విద్యార్థి యొక్క 11 అంకెల PEN నంబర్
*మొబైల్ నంబర్(పరీక్ష రాయదలచిన నంబర్)
*విద్యార్థి/ తల్లిదండ్రుల ఈమెయిల్ ఐడి
*విద్యార్థి పుట్టిన తేది
*విద్యార్థి లింగం (బాలుడు / బాలిక )
*విద్యార్థి ఫోటో(2mb కన్నా తక్కువ సైజు)
*తరగతి
*జిల్లా
*మండలం
*పాఠశాల పేరు
*ప్రధానోపాధ్యాయులు పేరు
*ప్రధానోపాధ్యాయులు/ పాఠశాల యొక్క ఈమెయిల్ ఐడీ
👉ఇట్లు...
దూదేకుల నబి,
స్టేట్ కోఆర్డినేటర్,
EEMT 2025.