EHS లో ఫోన్ నెంబరు మార్చుకొనే విధానం మన మొబైల్ మనుగడలో లేకపోయినా , EHS లో మన నెంబర్ కాక వెరొక నెంబర్ రిజిష్టర్ అయి ఉండి మనం Forget password option లో ప్రయత్నించునపుడు OTP రానప్పుడు మనం <ehs@ntrvs.ap.gov.in>
లేక ap_ehf@drntrvaidyaseva.ap.gov.in కు ఈ క్రింద తెలిపిన విధంగా ఒక మెయిల్ పంపి మన మొబైల్ నెంబరు యాడ్ చేయమని కోరవచ్చు. మీరు పంపే మెయిల్ కు మీ ఆధార్ కార్డు, PPO jpg format లో అంటే ఫోటో తీసి తప్పనిసరిగా జతచేసి పంపాలి. ఆవిధానం పరిశీలిద్దాం. జిమెయిల్ ఓపన్ చేయండి...