*::CS, DO లకు ముఖ్య గమనిక::*
తేదీ 31-03-2026న మహావీర్ జయంతి సందర్భంగా పోస్ట్ ఆఫీసులకు సెలవు.
కనుక తేదీ 31-03-2026న నిర్వహించే కాంపోజిట్ కోర్స్ పేపర్ 2, OSSC మెయిన్ లాంగ్వేజ్ పేపర్ 1 పరీక్షల సమాధాన పత్రాల బండిల్లను పోలీస్ స్టేషన్లో సేఫ్ కస్టడీలో డిపాజిట్ చేయవలెను.
తిరిగి తేదీ 01-04-2026న పోలీస్ స్టేషన్ నుండి విత్ డ్రా చేసి పోస్టాఫీసులో పార్సెల్ బుక్ చేయవలెను.