• Home/
  • /
  • (INTERNALS 20%) TABLE👆FA1(50)+FA2(50)+FA3(50)+FA4(50)+SA1(80)=280 MARKS

(INTERNALS 20%) TABLE👆FA1(50)+FA2(50)+FA3(50)+FA4(50)+SA1(80)=280 MARKS

 

 

(INTERNALS 20%) TABLE👆FA1(50)+FA2(50)+FA3(50)+FA4(50)+SA1(80)=280 

MARKS 
👇
పైన చెప్పిన ప్రకారం ఇప్పటి వరకు మనం పెట్టిన అన్ని FA1(50)+FA2(50)+FA3(50)+FA4(50) లు కలిపి 200 marks లకు SA1(80) కలిపితే వచ్చే మొత్తం 280 
MARKS లను ఇంటర్నల్ మార్క్స్ గా 20 మార్క్స్ గా మార్చాలి. 
 
అన్ని ఎగ్జామ్స్ కలిపి 20 మార్క్స్ కి చేసి వాటికి SA2 80 మార్క్స్ కలిపి 100 మార్క్స్ గా ప్రమోషన్ లిస్ట్ తయారు చెయ్యాలి.
 
అలా అన్ని ఎగ్జామ్స్ టోటల్ 280 ని ఇంటర్నల్ 20 మార్క్స్ గా మార్చడానికి కష్టపడకుండా ఈ టేబుల్ చూసి వేసేయవచ్చు.
 
Example కి ఒక విద్యార్థి కి ఇప్పటి వరకు రాసిన అన్ని ఎగ్జామ్స్ మార్కులు 280 కి 205 వచ్చాయంటే ఈ టేబుల్ లో చూపినట్టు (203 - 216 మధ్యలో 205 ఉంది) 20 కి 15 మార్క్స్ వచ్చినట్టు.