• Home/
  • /
  • Entrepreneurial Mindset Development Program (EMDP) 2026–27 కార్యక్రమానికి సంబంధించిన ఉపాధ్యాయుల నామినేషన్లు ప్రారంభమయ్యాయి.

Entrepreneurial Mindset Development Program (EMDP) 2026–27 కార్యక్రమానికి సంబంధించిన ఉపాధ్యాయుల నామినేషన్లు ప్రారంభమయ్యాయి.

  Entrepreneurial Mindset Development Program (EMDP) 2026–27 కార్యక్రమానికి సంబంధించిన ఉపాధ్యాయుల నామినేషన్లు ప్రారంభమయ్యాయి.

 
మీ పరిధిలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు 8వ తరగతికి ఒకరు, 9వ తరగతికి ఒకరు చొప్పున ఇద్దరు ఉపాధ్యాయులను LEAP App ద్వారా వీలైనంత త్వరగా నామినేట్ చేయుటకు చర్యలు తీసుకోవలసిందిగా కోరుతున్నాము.
 
100% నామినేషన్లు పూర్తయ్యేలా ప్రతి పాఠశాలతో నిరంతరంగా సంప్రదించి, ఈ కార్యక్రమం విజయవంతంగా అమలుకు మీ సహకారం అందించగలరు.
 
👉 ప్రధానోపాధ్యాయులు LEAP App ద్వారా ఉపాధ్యాయుల నామినేషన్ చేయు విధానం: 👇
 
➡️ LEAP App
→ HM Login
→ Governance
→ Samagra Shiksha
→ NGOs
→ Select Teacher
→ Submit
 
⚠️ గమనిక: మీ పరిధిలోని ప్రతి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయుల నామినేషన్ తప్పనిసరిగా పూర్తి చేయించగలరు.
 
🙏 మీ విలువైన సహకారానికి ధన్యవాదాలు.
 
– Team EMDP, Andhra Pradesh