• Home/
  • /
  • ESR లో సాంకేతిక సమస్య (Apprentice చేసిన Teachers కి) ================ 💐 Problem Facing By Teachers Previously Worked As Apprentice Teachers

ESR లో సాంకేతిక సమస్య (Apprentice చేసిన Teachers కి) ================ 💐 Problem Facing By Teachers Previously Worked As Apprentice Teachers

 *📢ESR లో సాంకేతిక సమస్య*

*(Apprentice చేసిన Teachers కి)*
 
================
 *💐 Problem Facing By Teachers Previously Worked As Apprentice Teachers* 
 
ఆంధ్రప్రదేశ్ e-SR (ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్) లోని Service Events నమోదు చేసేటప్పుడు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలు*
 
*💥టీచర్లు ఆంధ్రప్రదేశ్ e-SR (ఎలక్ట్రానిక్ సర్వీస్ రిజిస్టర్) లోని Service Events నమోదు చేసేటప్పుడు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలు మరియు వాటి పరిష్కారాల గురించి వివరించబడింది:*
==================
1.ప్రధాన సమస్యలు (Key Technical Glitches)
================
➲అపాయింట్‌మెంట్ వివరాల్లో బేసిక్ పే / పే స్కేల్ సమస్య
 
Service Events లో అపాయింట్‌మెంట్ నమోదు చేసేటప్పుడు Apprenticeship: YES అని పెట్టినా కూడా సిస్టమ్ బేసిక్ పే (Basic Pay) మరియు పే స్కేల్ (Pay Scale/PRC) వివరాలను తప్పనిసరిగా అడుగుతోంది 
అప్రెంటిస్‌షిప్ కాలంలో రెగ్యులర్ టైమ్ స్కేల్ వర్తించదు కాబట్టి అక్కడ బేసిక్ పే ఆప్షన్ డిసేబుల్ కావాలి
==================
🔹​పే మార్పుల నమోదు సమస్య (Pay Change in Apprenticeship) 
=================
​అప్రెంటిస్‌షిప్ పీరియడ్‌లో పే మారినప్పుడు (1st Year నుండి 2nd Year కు పెరిగిన మొత్తం లేదా పే ఎన్‌హాన్స్‌మెంట్) నమోదు చేయడానికి సరైన ఆప్షన్ లేదు 
➲ప్రస్తుత వెర్షన్‌లో Pay Change Undefined లో వివరాలు ఇచ్చి సేవ్ చేయబోతే, క్రింద PRC Type, Pay Scale, Revised Pay Fixation వంటివి తప్పనిసరిగా అడుగుతోంది 
ఇవి అప్రెంటిస్‌లకు వర్తించవు 
 
ఉపాధ్యాయులకు సలహా
=================
*​ఈ రెండు చోట్ల తప్పుడు టైమ్ స్కేల్ వివరాలు నమోదు చేస్తే భవిష్యత్తులో రిటైర్మెంట్ వెరిఫికేషన్ సమయంలో ఇబ్బందులు రావచ్చు*
 
*​కాబట్టి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయ్యేంత వరకు ఈ రెండు అప్రెంటిస్‌షిప్ వివరాలను తాత్కాలికంగా ఆపి తదుపరి సర్వీస్ ఈవెంట్లు అయిన:*
 
*➲ రెగ్యులర్ స్కేల్ కన్వర్షన్ (Regular Scale Conversion)*
 
*➲ప్రొబేషన్ డిక్లరేషన్ (Probation Declaration)*
 
*➲ఇంక్రిమెంట్లు (Annual Increments)*
 
*➲బదిలీలు (Transfers) & పదోన్నతులు (Promotions*
 
వంటి మిగతా అన్ని వివరాలను పూర్తి చేసుకోవాలి