• Home/
  • /
  • GFLN - School declaration process.

GFLN - School declaration process.

 GFLN - School declaration process.

 
1. HM Login -> School bucket-> Services -> GFLN Declaration
Provided with declaration for the school at HM login
 
2. MEO Login -> Governance bucket - CSE -> GFLN Status
Provided school drop down and Assign to DIET Principal and confirm
 
3. DIET Principal Login -> Governance bucket - CSE -> GFLN Status
Select School, assign to Diet Students or CRP and Confirm
 
హెడ్మాస్టర్స్ తమ పాఠశాలను 𝗚𝗙𝗟𝗡 స్కూల్స్ గా 𝗟𝗘𝗔𝗣 𝗔𝗣𝗣 లో పిన్ చేయుటకు ఆప్షన్ స్కూల్ లాగిన్ లో ఇవ్వబడినది.ఈ వీడియోలో పిన్ చేసే ప్రొసీజర్ ఉన్నది.ఏ పాఠశాల అయితే 𝗚𝗙𝗟𝗡 స్కూల్ గా డిక్లేర్ చేయుటకు అర్హతలు కలిగి వుందో ఆ పాఠశాలల వారు ఈ ప్రాసెస్ ప్రకారం 𝗚𝗙𝗟𝗡 𝗦𝗖𝗛𝗢𝗢𝗟 గా మీ పాఠశాలను 𝗣𝗜𝗡 చేయవలెను.