💥అందరూ హెడ్మాస్టర్ గారికి తెలియజేయడం ఏమనగా జూన్ నెల ఆయా సాలరీ "3000". వాచ్మెన్ కు 6000 వేసి సబ్మిట్ చేయవలసినదిగా కోరుతున్నాము
MDM -SS.
ఆయా & నైట్ వాచ్‌మన్ గౌరవ వేతనము –
•JUNE-2026 నెలకు
📅 తేది: 25-06-2026
•జిల్లా లోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయునది ఏమనగా,
•AYAH & NIGHT WATCHMAN ATTENDANCE CONFIRMATION* అవకాశము IMMS APP లో అందుబాటులో కల్పించబడినది.
•JUNE-2026 నెలకు*
•AYAH CONFIRMATION*
➡️ IMMS APP → AYAH ATTENDANCE → ATTENDANCE CONFIRMATION
ఆయాలకు – Working Days హాజరు నమోదు చేసి ₹3000
•NIGHT WATCHMAN CONFIRMATION*
➡️ IMMS APP → NIGHT WATCHMAN ATTENDANCE → ATTENDANCE CONFIRMATION
నైట్ వాచ్‌మన్‌కు – Working Days హాజరు నమోదు చేసి Salary to be Paid వద్ద ₹6000 నమోదు చేసి CONFIRM చేయవలెను.
•ముఖ్య గమనిక:
•25-06-2026 లోగా Attendance Confirmation పూర్తి చేయని పక్షంలో గౌరవ వేతనము చెల్లించబడదు. దీనికి పూర్తి బాధ్యత సంబంధిత ప్రధానోపాధ్యాయులదే.
•Director MDM&SS, Vijayawada వారి
Rc.No.692/MDM&SS/2023 Dt:18-12-2023 ఉత్తర్వుల ప్రకారం పై సూచనలు తప్పనిసరిగా పాటించవలెను.