• Home/
  • /
  • ITI for Disabled Students

ITI for Disabled Students

 ITI for Disabled Students

ITI for Disabled Students 
 తిరుమల తిరుపతి దేవస్థానము విద్యా సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర ట్రైనింగ్ సెంటర్ ఫర్ హ్యాండీక్యాప్డ్ (SVTCH) - దివ్యాంగుల పారిశ్రామిక శిక్షణా కేంద్రం (ITI) నందు Fitter, Turner, Welder & Tailoring courses / Trades కు 2024-2025 సంవత్సరము నకు   ప్రవేశం కలవు. 10 వ తరగతి పాస్, ఆసక్త కలిగిన దివ్యాంగులైన బదిర / అంగవైకల్యం కలిగిన విద్యార్థులు అర్హులు .  వీరికి ఉచిత శిక్షణ, భోజనం, వసతి, యూనిఫాం, పుస్తకములు మరియు వైద్య సదుపాయం కల్పించబడును . దీనికి గాను ఎలాంటి రుసుము వసూలు చేయబడదు. మీ దగ్గర ఉన్న దివ్యాంగులకు తెలియ పరచి పైన తెలిపిన courses / Trades  లలో ప్రవేశం కల్పించగలరని కోరుచున్నాము 
సంప్రదించ వలసిన నంబర్: 9849362684, 7670876710, 8179807312, 8790311919, 9440737380
సమయం : ఉదయం 9.30 గంటల నుండి 
                 సాయంత్రం 4.30 గంటల వరకు 
 
 దివ్యాంగుల విద్యాదానం చాలా మహోత్తరమైనసేవ మనందరం వారిని జనజీవన స్రవంతి లో సమానంగా జీవించుటకు (Social Responsibility ) వారి యొక్క బంగారు భవిష్యత్తు కొరకు మీ వంతు సహకారం మీరు అందించగలరని కోరుచున్నాము. 
????ధన్యవాదములు????