• Home/
  • /
  • IVRS Calls to Parents # A. MDM పై 3 ప్రశ్నలు..

IVRS Calls to Parents # A. MDM పై 3 ప్రశ్నలు..

 📢IVRS Calls to Parents #

 
A. MDM పై 3 ప్రశ్నలు...
 
1. ఎగ్ నాణ్యత బాగుందా లేదా
 
2. చిక్కి నాణ్యత బాగుందా లేదా
 
3. ఎండిఎం రుచికరంగా మెనూ ప్రకారం అందిస్తున్నారా లేదా
 
B. టీచర్స్ బోధనపై 4 ప్రశ్నలు...
 
1. మీ పాఠశాల ఉపాధ్యాయులు నిర్ణీత సమయానికి వస్తున్నారా
 
2. ప్రతిరోజు మీ పిల్లలకు పాఠాలు చెబుతున్నారని మీరు భావిస్తున్నారా, మీ పిల్లలు మీకు చెప్పారా.
 
3. పాఠశాల మౌలిక వసతులు పరిశుభ్రంగా మీ పిల్లలకు సౌకర్యవంతంగా ఉన్నాయా
 
4. మీ పిల్లలకు ఉపాధ్యాయులు అర్థమయ్యేటట్లు పాఠాలు చెబుతున్నారని మీరు భావిస్తున్నారా మీ పిల్లలు మీకు చెప్పారా.