LEAP యాప్‌లో పుస్తకాల స్వీకరణ విధానం TEXTBOOLS RECEIPT CONFIRMATION IN LEAP APP 2026-27
LEAP యాప్‌లో పుస్తకాల స్వీకరణ విధానం
- LEAP యాప్‌లో Login అవ్వండి (UDISE కోడ్‌తో).
- Governance ఆప్షన్‌ను ఎంచుకోండి.
- Samagra Shiksha పై క్లిక్ చేయండి.
- Sarvepalli Radha Krishnan Vidhyarthi Mithra ను ఎంచుకోండి.
- Modules పై క్లిక్ చేయండి.
- Verify Received Material ను ఎంచుకోండి.
- Transferred Quantity పై క్లిక్ చేసి వివరాలను పరిశీలించండి.
- క్రిందికి Scroll చేయండి.
- Accept బటన్‌ను నొక్కండి.
- HM సంతకం చేసిన Delivery Challan ఫోటోను Capture చేయండి.
- Delivery Challan Number నమోదు చేయండి.
- Remarks కాలమ్‌లో "RECEIVED IN GOOD CONDITION" అని టైప్ చేయండి.
- Delivery Challan Date ఎంచుకోండి.
- చివరగా Submit బటన్‌ను క్లిక్ చేయండి.
CLICK THE BELOW LINK FOR LEAP APP LATEST VERSION
DOWNLOAD-LEAP-APP-LATEST-VERSION
CLICK THE BELOW LINK TO DOWNLOAD SRKVM APP LATEST VERSION
DOWNLOAD-SRKVM-APP-LATEST-VERSION
LEAP App లో Textbooks Receive ఎలా చేయాలి | Verify Received Material Process | SRKVM Textbooks Receipt YOUTUBE VIDEO
CLICK-HERE-TO-WATCH-THE-VIDEO
