🖊️10వ తరగతి 100 రోజుల ప్రణాళిక కార్యాచరణ..ప్రతి సబ్జెక్టు Action plan LEAP app లో వున్నది. Download చేసుకోవచ్చు.👇
10 వ తరగతికి సంబంధించి సబ్జక్టుల వారీగా 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక (action plan) విడుదలైనది.
యాక్షన్ ప్లాన్ కి సంబంధించి మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు రెండు
A,B GRADE వారిని - (Level-2) SHINING STARS అని...
C, D GRADE వారిని -(Level-1) RISING STARS గా పరిగణించాలి