*MTS టీచర్ల జీతాలు బిల్స్ సబ్మిషన్ కు మార్గం సుగమం:*
*👉 రాష్ట్రంలో MTS టీచర్ల బదిలీల అనంతరం రాష్ట్ర విద్యా శాఖ క్యాడర్ స్ట్రెంత్ మ్యాపింగ్ చేయడం, CFMS లో పని పూర్తి చేయడం, అనంతరం నేడు రాష్ట్ర పే అండ్ అకౌంట్స్ విభాగంలో మేకర్ లాగిన్ పని పూర్తి చేయడం జరిగింది.*
*👉 కాబట్టి, MTS టీచర్లు బదిలీ పై వెళ్లిన పాఠశాలల ఆయా DDO (MEO/ HM) లు వెంటనే ఈ నెల జీతాల బిల్లులను క్లెయిమ్ చేసుకోవచ్చు*