• Home/
  • /
  • Nidhi Portal Update info APGLI Grievance

Nidhi Portal Update info APGLI Grievance

 Nidhi Portal Update info

 
APGLI Grievance
 
నిధి పోర్టల్ Employee యొక్క లాగిన్ నందు APGLI Grievance అనే ఆప్షన్ ఇవ్వబడినది.
 
ఉద్యోగి  APGLI కి సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే తమ లాగిన్ నుండి Grievance Raise చేయవచ్చు.