PRE PAYBILL ACTIVITIES JUNE-2026
ఈ నెల pay bill preparation కు ముందుగా Office లో పనిచేసే ప్రతి employee కి సంబంధించి Pension Sanction Authority (PSA) వివరాలు enter చేయాలి. High school కి సంబంధించి teaching and non teaching సిబ్బందికి ఈ వివరాలు ఏ విధంగా enter చేయాలో తెలుపగలరా.
