• Home/
  • /
  • మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్స్ స్టేటస్.

మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్స్ స్టేటస్.

 *మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్స్ స్టేటస్.*

 
🔅*గత సంవత్సర కాలంగా  NTR  వైద్య సేవ మరియు CSE లో పెండింగ్ లో ఉన్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లుల స్క్రూటిని పూర్తి అయ్యి  శాంక్షన్ ఆర్డర్ లు జారీ అగుచున్నవి*. 
 
🔅*ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేయించూసుకొని శాంక్షన్ కోసం CSE ద్వారా ప్రభుత్వానికి పంపిన బిల్లులు కూడా శాంక్షన్ ఆర్డర్స్  వస్తున్నాయి*. 
 
🔅*కనుక బిల్లులు పెండింగ్ లో ఉన్నవారు మీ బిల్ ఐడీ*
 
 
⤴️*లింక్ ద్వారా చెక్ చేసుకోగలరు.*
 
🔅*ప్రొసీడింగ్స్ కోసం మీ  DDO ను సంప్రదించగలరు*.