- 🔹అత్యవసర ఆదేశాలు జారీ చేసిన ఏపీ సర్కార్
- 🔹 మే 4 లోపు అన్ని శాఖల్లో పెండింగ్ ప్రమోషన్ల పూర్తికి డెడ్ లైన్
- 🔹కమర్షియల్ టాక్స్, అన్ని HOD లలో గెజిటెడ్ పోస్టుల భర్తీపై ప్రత్యేక దృష్టి
- 🔹లోకల్ క్యాడర్ పునర్వ్యవస్థీకరణ (కొత్త ఎంప్లాయ్ మెంట్ ఆర్డర్) చట్టం అమల్లోకి రాక ముందే ప్రమోషన్లకై చర్యలు
- 🔹సీనియారిటీ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు
- 🔹ప్రత్యేక క్లియరెన్స్ డ్రైవ్ చేపట్టిన ఏపీ సర్కార్