• Home/
  • /
  • మెగా PTM 3.0 తాత్కాలిక కార్యక్రమ షెడ్యూల్ (5 డిసెంబర్ 2025) సమయం – కార్యక్రమం – విభాగాల వారీగా కార్యకలాపాలు

మెగా PTM 3.0 తాత్కాలిక కార్యక్రమ షెడ్యూల్ (5 డిసెంబర్ 2025) సమయం – కార్యక్రమం – విభాగాల వారీగా కార్యకలాపాలు

 *మెగా PTM 3.0*

 
 *తాత్కాలిక కార్యక్రమ షెడ్యూల్ (5 డిసెంబర్ 2025)*
 
*సమయం – కార్యక్రమం –* *విభాగాల వారీగా కార్యకలాపాలు*
 
⏰ 9:00 AM – 9:30 AM (30 నిమిషాలు)
అందరికీ స్వాగతం
 
తల్లిదండ్రులు, సేవాభావులు, పూర్వ విద్యార్థులు, SMC సభ్యులు, ప్రజాప్రతినిధులు, శాఖాధికారులు – అందరికీ ఘన స్వాగతం.
 
అన్ని తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి సంబంధిత తరగతి గదుల్లో కూర్చోవాలి.
 
ప్రజాప్రతినిధులు, సేవాభావులు, పూర్వ విద్యార్థులు – హెచ్ఎం గదిలో కూర్చుంటారు.
 
🟩 9:30 AM – 10:50 AM (80 నిమిషాలు)
One-on-One Interaction (తల్లిదండ్రులతో వ్యక్తిగత పరామర్శ)
 
మూడు విభాగాలకు వేర్వేరు విషయాలు:
 
1️⃣ ప్రాథమిక పాఠశాలలు (Primary)
అధ్యాపకులు తల్లిదండ్రులతో చర్చించవలసిన అంశాలు
 
HPC (Home Practice Card) గురించి చర్చ
 
Assessment Booklet వివరణ
 
FLN బేస్‌లైన్ స్థాయి వివరాలు చెప్పడం
 
నిపుణ్ లక్ష్యాల ప్రకారం పిల్లల పురోగతిపై చర్చ
 
పాఠశాల తర్వాత తల్లిదండ్రుల సహకారం అవసరం తెలియజేయడం
 
క్లాస్‌రూమ్‌లో చూపించవలసిన వీడియోలు
 
LEAP App ఇన్‌స్టాలేషన్ & రిజిస్ట్రేషన్
 
Guaranteed FLN వీడియోలు
 
Good Touch – Bad Touch
 
Positive Parenting
 
NIPUN ఆంధ్ర గీతం
 
2️⃣ హై స్కూల్స్ / సెకండరీ
అధ్యాపకులు తల్లిదండ్రులతో చర్చించవలసిన అంశాలు
 
HPC గురించి చర్చ
 
Assessment Booklet వివరణ
 
వీడియోలు – విద్యార్థులు & తల్లిదండ్రులకు
 
Career & Mental Health Counselling
 
Skill Education
 
Substance Abuse అవగాహన
 
Child Abuse వీడియో
 
Girl Child Education
 
Good Touch & Bad Touch
 
Positive Parenting
 
3️⃣ జూనియర్ కాలేజీలు
అధ్యాపకులు తల్లిదండ్రులతో చర్చించవలసిన అంశాలు
 
HPC చర్చ
 
హెల్త్ కార్డ్ వివరాలు
 
వీడియోలు
 
Career & Mental Health Counselling
 
Skill Education
 
Substance Abuse
 
Say No to Drugs
 
పోటీ పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి
 
🟦 10:50 AM – 11:00 AM (10 నిమిషాలు)
ప్రదర్శనలను సందర్శించడం
ప్రాథమిక పాఠశాలలకు
 
TLM ఎగ్జిబిషన్: క్రీడా సామగ్రి, లైబ్రరీ పుస్తకాలు, జాదూయి పిటారా, FLN learning kits, Print-rich materials, పిల్లల తయారు చేసిన వస్తువులు
 
సెకండరీ పాఠశాలలకు
 
స్పోర్ట్స్ కిట్స్, లైబ్రరీ, ATL/STEM labs, Art & Craft, విద్యార్థుల సైన్స్ ప్రాజెక్టులు
 
జూనియర్ కాలేజీలకు
 
పోటీ పరీక్షల గ్రంథాలు, Practical Manuals, ATL Labs, Art & Craft, సైన్స్ ప్రాజెక్టులు
 
🟩 11:00 AM – 11:10 AM (10 నిమిషాలు)
ముఖ్య వేదికకు తరలింపు
🟥 11:10 AM – 12:45 PM (80 నిమిషాలు)
ముఖ్య కార్యక్రమం (Main Dais Activities)
✔️ స్వాగతం – తల్లిదండ్రులు, సేవాభావులు, దాతలు, ప్రజాప్రతినిధులు
✔️ ప్రార్థన – “మా తెలుగు తల్లికి” రాష్ట్ర గేయం
విభాగాల వారీ కార్యక్రమాలు
1️⃣ ప్రాథమిక పాఠశాలలు
 
హెచ్‌ఎం నివేదిక – పాఠశాల అకడమిక్ పురోగతి
 
Guaranteed FLN ప్రకటించడం; HM & Teachers ప్రతిజ్ఞ
 
2 మంది విద్యార్థుల వల్ల పఠనం/కథ వినిపించడం
 
ఒక తల్లిదండ్రి స్పీచ్ – పిల్లల పురోగతి
 
SMC చైర్మన్ స్పీచ్ – పాఠశాల అవసరాలు, దాతల వెబ్‌సైట్‌పై అవగాహన
 
2️⃣ సెకండరీ పాఠశాలలు
 
హెచ్‌ఎం నివేదిక
 
ఒక విద్యార్థి – విలువల విద్య (Viluvala Vidya) కవితతో సహా వివరణ
 
బాలికల Self-Defence Activity
 
ఒక ఉపాధ్యాయుడు – SSC పరీక్షల సన్నద్ధత, 100-రోజుల కార్యాచరణ ప్రణాళిక
 
ఒక తల్లిదండ్రి – పిల్లల పురోగతి వివరాలు
 
3️⃣ జూనియర్ కాలేజీలు
 
కాలేజ్ ప్రోగ్రెస్ రిపోర్ట్
 
విద్యార్థి – Ethics & Human Values నుండి ఒక అంశం మాట్లాడటం
 
బాలికల Self-Defence Activity
 
IPE పరీక్షల సన్నద్ధత – Sankalp 2026 (50 రోజుల కార్యక్రమం) వివరాలు
 
తల్లిదండ్రుల ప్రసంగం
 
🟫 చివరి భాగం
 
ప్రశ్నలు – సమాధానాల కార్యక్రమం (Open House for Q&A)
 
వందన సమర్పణ (Vote of Thanks)
 
🍛 12:45 PM నుండి
డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం అందజేయబడుతుంది.