• Home/
  • /
  • ముఖ్య సమాచారం – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం •°°° పోస్టుల రేషనలైజేషన్ – బదిలీలు – ప్రమోషన్స్ ది.01-05-2026 నుండి

ముఖ్య సమాచారం – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం •°°° పోస్టుల రేషనలైజేషన్ – బదిలీలు – ప్రమోషన్స్ ది.01-05-2026 నుండి

 ముఖ్య సమాచారం – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం

 
•°°°
 పోస్టుల రేషనలైజేషన్ – బదిలీలు – ప్రమోషన్స్
 ది.01-05-2026 నుండి
✔️ విద్యార్థుల సంఖ్య ఆధారంగా పోస్టుల రేషనలైజేషన్
✔️ బదిలీలు మరియు ప్రమోషన్స్
 ఇవన్నీ ది.31-05-2026 నాటికి పూర్తవుతాయి.
 
 కొత్త DSC నోటిఫికేషన్
• ది.01-06-2026 నాటికి
✔️ క్లియర్ వెకెన్సీలు
✔️ జూన్, జూలై, ఆగస్టు నెలల్లో పదవీ విరమణ వల్ల ఏర్పడే ఖాళీలు
 వీటన్నింటిని కలిపి
 కొత్త DSC నోటిఫికేషన్ ఫిబ్రవరి లో విడుదల చేయబడుతుంది.
 
• ఉపాధ్యాయులకు ఒరియెంటేషన్ శిక్షణ
• ది.01-06-2026 నుండి ది.10-06-2026 వరకు
•ఇన్-సర్వీస్ టీచర్స్‌కు
✔️ ఒరియెంటేషన్ శిక్షణా కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది.
 
 
---
 
 గమనిక:
ఈ సమాచారం విద్య, పరీక్షలు మరియు ఉపాధ్యాయ నిర్వహణ పరంగా అత్యంత కీలకం.
సంబంధిత వర్గాలు ముందుగానే సిద్ధంగా ఉండగలరు.