🔥📢 ముఖ్యమైన సమాచారం🔥
*అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు తెలియజేయడమైనది ఏమనగా, 2వ తరగతి నుండి 12వ తరగతి వరకు కొత్త విద్యార్థులను చేర్చే (Add New Student) ఆప్షన్ మండల లాగిన్లలో ఎనేబుల్ చేయబడింది.*
కావున, సంబంధిత పాఠశాలల HMs తమ మండల MIS Coordinators ను సంప్రదించి, అవసరమైన SO2 ఫారములతో పాటు విద్యార్థుల ఆధార్ మరియు ఇతర సంబంధిత రికార్డులను వెంటనే సమర్పించవలసిందిగా ఆదేశించడమైనది.
⚠️ ఈ ప్రక్రియను ఎటువంటి ఆలస్యం లేకుండా తక్షణమే పూర్తి చేయాలి.