• Home/
  • /
  • మరణించిన వ్యక్తి ఆధార్ డీయాక్టివేట్ ఇలా..

మరణించిన వ్యక్తి ఆధార్ డీయాక్టివేట్ ఇలా..

 *మరణించిన వ్యక్తి ఆధార్ డీయాక్టివేట్ ఇలా..*

 
➤అధికారిక UIDAIలో MyAadhaar పోర్టల్‌కు వెళ్లండి
 
➤మీ స్వంత ఆధార్ నెంబర్ లేదా కుటుంబ సభ్యులలో ఎవరిదో ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఓటీపీ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
 
➤లాగిన్ అయిన తరువాత Report Death of a Family Member అనే ఆప్షన్ ఎంచుకుని.. మరణించిన వ్యక్తి ఆధార్ వివరాలు నమోదు చేయాలి.
 
➤తరువాత డెత్ రిజిస్ట్రేషన్‌ నెంబర్ ఎంటర్ చేయాలి.
 
➤మున్సిపాలిటీ లేదా సంబంధిత అధికారులు జారీ చేసిన మరణ ధృవీకరణ పత్రం అప్‌లోడ్ చేయాలి.
 
➤ఇవన్నీ పూర్తయిన తరువాత.. వివరాలను వెరిఫై చేసిన తర్వాత UIDAI మరణించిన వ్యక్తి ఆధార్‌ను శాశ్వతంగా డీయాక్టివేట్ చేస్తుంది.