SA-1 NOVEMBER-2025 𝗘𝗱𝗶𝘁 𝗼𝗽𝘁𝗶𝗼𝗻 E𝗻𝗮𝗯𝗹𝗲𝗱 𝗳𝗼𝗿 𝗦𝗔 1 M𝗮𝗿𝗸𝘀 E𝗻𝘁𝗿𝘆
𝗘𝗱𝗶𝘁 𝗼𝗽𝘁𝗶𝗼𝗻 𝗲𝗻𝗮𝗯𝗹𝗲𝗱 𝗳𝗼𝗿 𝗦𝗔_𝟭 𝗺𝗮𝗿𝗸𝘀 𝗲𝗻𝘁𝗿𝘆.
రేపు 03-12-2025 సాయంత్రం లోపుగా SA-1 మార్కుల నమోదు
ముఖ్యంగా Govt sector లోని అన్ని మేనేజ్‌మెంట్ పాఠశాలలు LEAP App ద్వారా నమోదు చేయించవలసినదిగా కోరడమైనది.
SA-1 మార్కుల ఎంట్రీ కోసం ప్రత్యేక సర్వర్ ఏర్పాటు చేయడం జరిగింది.
కావున MEOలు మరియు HMలకు ఈ విషయాన్ని తగిన సూచనలతో తెలియజేయవలసినదిగా కోరడమైనది.
Regards
VSK CCC, ZONE 2.